ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ ‘మన శంకర వరప్రసాద్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్' వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రేక్షకులముందుకురానుంది.
Chiru- Bobby | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన ‘విశ్వంభర’ ఇప్పటికే పూర్తయింది.