Nothing Phone 2a | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన మిడ్ రేంజ్ నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ను భారత్ మార్కెట్లో వచ్చేనెల ఐదో తేదీన ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
Vivo T2 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్లోకి తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఈ నెల 29 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.