భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. క్రిస్మస్ ముందు వచ్చిన ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో
క్యారెల్స్ సండే పురస్కరించుకుని ఆదివారం మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా సీఎస్ఐకి చెందిన పలు విద్యాసంస్థలు, వసతి గృహాల విద్యార్థిని, విద్యార్థులు, సండే స్కూల్ చిన్నారులు ఏసయ్య భక్తి�