Home
Mayor Mahankali Swamy
Mayor Mahankali Swamy
-
"Ramagundam | తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి"
3 months agoతల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని నాలుగో డివిజన్లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ ఆధ్వర్యంలో 4,5,6,7 డివిజన్ల అంగన్వాడీ క�"Mayor Mahankali Swamy | మార్కెట్‌ను అపరిశుభ్రంగా మారిస్తే ఖాళీ చేయిస్తాం.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి"
4 months agoగోదావరిఖని మార్కెట్ ఏరియాలో 40 ఫీట్ల రోడ్డు నిర్మిస్తామని, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయిస్తే లైసెన్సు రద్దు చేసి మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు."Ramagundam Lions Club | అక్షయపాత్రగా రామగుండం లయన్స్ క్లబ్.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి"
4 months agoఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదని మానవసేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తూ రామగుండం లయన్స్ క్లబ్ అక్షయపాత్రగా నిలిచిందని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు."Godavarikhani | రేపటి నుంచి టీచర్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి"
5 months agoగోదావరిఖని మార్కండేయ కాలనీ పరిధి టీచర్స్ కాలనీలో కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు."Ramagundam | చెత్త బయట వేసే వారి ఫొటోలు తీసి మున్సిపాలిటీకి పంపండి.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి"
6 months ago‘ఖాళీ స్థలాలు, కాలువల్లో చెత్త బయట వేసే వారి ఫొటోలు తీసి మున్సిపాలిటికి పంపించండి’ అని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి ప్రజలకు సూచించారు."Ramagundam | గోదావరిఖనిలో మార్కెట్ రోడ్ల పునరుద్ధరణ.. ‘నమస్తేతెలంగాణ’ కథనానికి స్పందించిన మేయర్ మహంకాళి స్వామి"
8 months agoగోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్డు పునరుద్ధరణకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. గత మూడు నెలల కిందట యూజీడీ పనుల్లో భాగంగా పైపులైను కోసం తవ్విన మట్టిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రోడ్డుపైనే కుప్ప�"Ramagundam Baldia | రామగుండం బల్దియాలో అతివల ఆటవిడుపు.. పాల్గొన్న మేయర్ మహంకాళి స్వామి"
8 months agoరామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం అతివలు ఆడవిడుపుతో సరదాగా గడిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా వేడుకగా జరుపుకున్నారు."Godavarikhani | చెత్త బయట వేసినా.. కాల్చినా.. రూ.500 జరిమానా.. రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి"
8 months agoచెత్త బయట పడవేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడికత�"Mayor Mahankali Swamy | ఛత్రపతి వీరత్వం నేటి యువతకు ఆదర్శం.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి"
8 months agoమరాఠా చక్రవర్తి శివాజీ చూపిన వీరత్వం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతి పురస్కరించుకొని గురువారం గోదావరిఖనిలో ఘనంగా వేడుకలు నిర�తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!









