Godavarikhani | రేపటి నుంచి టీచర్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి
గోదావరిఖని మార్కండేయ కాలనీ పరిధి టీచర్స్ కాలనీలో కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు.
Godavarikhani | కోల్ సిటీ, మే 29 : గోదావరిఖని మార్కండేయ కాలనీ పరిధి టీచర్స్ కాలనీలో కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు. తొలగింపు ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభించాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం నగర పాలక ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీలను ఆయన సందర్శించారు. వర్షకాలం సమీపించకముందే అంతరాయం కలగకుండా వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.
డీ.ఎం.ఎఫ్. టి నిధులు రూ.4 కోట్లలో భాగంగా ప్రతిపాదించిన ఈ కాలువ నిర్మాణం త్వరితగతిన పూర్తయితే వర్షాకాలంలో వరద ముంపు ఉండదన్నారు. వెంటనే కాలువపై వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు వడ్లూరి రవి, గట్ల రమేష్, చిదురాల నాగరాజు, బాలసాని తిరుపతి, టీపీఎస్ నవీన్, ఏఈ తేజస్విని తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

