Bondi Beach : ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ (Bondi Beach)లో ఆదివారం సాయుధులైన ఇద్దరు కాల్పులు జరిపి పదిమందిని బలిగొన్నారు. యూదు మతస్తులే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నిజానికి మరికొందరు చనిపోయేవారే. కానీ, ఒకేఒక్కడు తెగువతో ద�
Australian PM | ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ (Sydney) నగరంలోగల బాండీ బీచ్ (Bondi beach) లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ (Anthony Albanies) అన్నారు.
Mass shooting | ఆస్ట్రేలియా (Australia) లో ఘోరం జరిగింది. పర్యాటకులే లక్ష్యంగా ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది పర్యాటకులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు
California firing | అమెరికా (USA) లో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియా (California) లోని స్టాక్టన్ (Stockton) లో శనివారం రాత్రి ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకలు (Birthday celebrations) జరుగుతుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డ�
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కరోలినాలోని సెయింట్ హెలినా దీవిలో తెల్లవారుజామున ఓ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు.
Mass Shooting | థాయ్‌లాండ్ (Thailand)లో కాల్పుల ఘటన కలకలం (Mass Shooting) రేపింది. థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లోని రద్దీగా ఉండే ఓర్ టు కో మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.
Mass shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. చికాగో (Chicago)లోని ఓ నైట్‌క్లబ్ (nightclub)పై దుండగులు కాల్పులకు (Mass shooting) తెగబడ్డారు.
మెక్సికోలోని (Mexico) గువానాజువాటోలో దారుణం చోటుచేసుకుంది. మతపరమైన సంబురాల్లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు (Mass Shooting) తెగడబ్డాడు. దీంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 20 తీవ్రంగా గాయపడ్డారు.
Mass Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం (Mass Shooting) రేగింది. ఈ ఘటనలో ఎనిమిది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
అమెరికాలో మరోసారి కాల్పులు (Mass Shooting) కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా బీచ్ టౌన్‌లోని లిటిల్ రివర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో 11 మంది గాయపడటంతో హారీ కౌంటీ పోలీస
America | అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తూటా పేలింది. వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
mass shooting in Israel | ఇజ్రాయెల్‌లోని బస్ స్టేషన్ వద్ద భారీగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉగ్రవాదిగా భావిస్తున్న ఆ వ్యక్తి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు. ఇజ్రాయెల్‌లోని బీర్షెబా స�
Mass Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (Mass Shooting) కలకలం సృష్టించింది. న్యూయార్క్ (New York) రాష్ట్రంలోని ఓ పార్క్ (Park) లో కాల్పుల మోత మోగింది.
Mass Shooting | అగ్రరాజ్యం అమెరికా (America)లో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మిస్సిస్సిప్పి (Mississippi) రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు.