California firing | పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం.. నలుగురు దుర్మరణం
California firing | అమెరికా (USA) లో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియా (California) లోని స్టాక్టన్ (Stockton) లో శనివారం రాత్రి ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకలు (Birthday celebrations) జరుగుతుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.
California firing : అమెరికా (USA) లో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియా (California) లోని స్టాక్టన్ (Stockton) లో శనివారం రాత్రి ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకలు (Birthday celebrations) జరుగుతుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.
ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారని, మరో 10 మందికి గాయాలయ్యాయని కౌంటీ తెలిపింది. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్టాక్టన్లోని హోటల్లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. గుర్తుతెలియని దుండగులు పార్టీ హాల్లోకి చొరబడ్డారు.
వచ్చీరావడంతోనే దుండగులు ఆ హాల్లో ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే దుండగులు కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
NEW: A gunman opened fire at a child’s birthday party inside a Stockton, CA Dairy Queen. One child has passed, 14 others have been shot and wounded.
Vice Mayor Jason Lee posted a statement on Facebook, saying in part: “An ice cream shop should never be a place where families… pic.twitter.com/1SVC6OTI7W
— E X X ➠A L E R T S (@ExxAlerts) November 30, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

