ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో పెండ్లి చేయలేదనే నెపంతో తండ్రిని కుమారుడు హత్య చేశాడు.
అమరావతి : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టింబర్ డిపోలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుక�