తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ భారీగా దిగుమతి అవుతున్నది. రాష్ట్రంలో అతి పెద్దదైన హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజి మార్కెట్‌కు సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఉల్లిగడ్డ దిగుమతి అయింది.
Hyderabad | మలక్‌పేట మార్కెట్లో( Malakpet market) భారీ అగ్ని ప్రమాదం(Fire breaks) చోటు చేసుకుంది. చిత్తు కాగితాలు తగలబెడుతుండగా మంటలు వ్యాపించాయి. దీంతో గోదాములో నిల్వ చేసిన టీ కప్పులు, పేపర్ గ్లాసులు దగ్ధమయ్యాయి.
మలక్‌పేటకు తగ్గిన దిగుమతులే కారణం మలక్‌పేట, సెప్టెంబర్ 24: కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఉల్లి ధరలు మళ్లీ ఘాటెక్కుతున్నాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం కిలో ఉల్లిగడ్డ ధర ఏకంగా ఏడు �