హైదరాబాద్ : మలక్‌పేట మార్కెట్లో( Malakpet market) భారీ అగ్ని ప్రమాదం(Fire breaks) చోటు చేసుకుంది. చిత్తు కాగితాలు తగలబెడుతుండగా మంటలు వ్యాపించాయి. దీంతో గోదాములో నిల్వ చేసిన టీ కప్పులు, పేపర్ గ్లాసులు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘట స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..
Keerthy Suresh | చిరకాల మిత్రుడితో కీర్తి సురేశ్ వివాహం.. పెళ్లి డేట్ కూడా వచ్చేసింది..?
Meta | రూ.213 కోట్ల భారీ జరిమానా.. అప్పీల్‌కు వెళ్లనున్న మెటా