Home
Maintenance works
Maintenance works
-
"పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన జీఎం"
2 years agoఅప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి శనివారం సందర్శించారు. పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం జరుగుతున్న మెయింటెనెన్స్ పనులు, సివిల్ పనులను క్షేత్రస్థాయిలో �"కనీస వసతులేవి?"
2 years agoనిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 111 లొకేషన్లలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఉన్న చోటే 27 ప్రాంతాల్లో (ఇన్ సైట్)లో 5,363 మందికి, 39 లొకేషన్లలో 63,478"‘వీ వాంట్ పేమెంట్స్’.."
2 years agoజీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరుబాట కొనసాగుతున్నది. రూ.1350 కోట్ల మేర పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు జీహెచ్ఎంసీకి సంబంధించిన మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ.. ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లంతా సమ్మెలోక"SCR | సికింద్రాబాద్ డివిజన్లో మరమ్మత్తులు.. ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు"
3 years agoసికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు."SCR | ప్రయాణికులకు ముఖ్యగమనిక.. ఈ నెలాఖరు వరకు 52 రైళ్లు రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే"
3 years agoప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది."Trains Cancelled | బహనాగ బజార్ స్టేషన్లో ట్రాక్ మెయింటెనెన్స్ పనులు.. 15 రైళ్లు రద్దు"
3 years agoఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో (Bahanaga Railway station) ట్రాక్ నిర్వహణ పనులు (Maintenance works) కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో 15 రైళ్లను రద్దుచేసినట్లు (Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?






