NREGA | వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి.
ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతను, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిటింగ్) గవర్నింగ్ బోర్డు నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో పని దినాలు పెరిగాయి. మూడు నెలల్లో సుమారు నాలుగు లక్షల పని దినాలు అధికంగా కల్పించారు. జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 131శాతం పని దినాలు పూర్తయ