Devendra Fadnavis | సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తొలిసారి ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఏక్నాథ్ షిండే గురించి ప్రస్తావించారు.
Devendra Fadnvais | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా (Maharashtra CM) బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnvais) పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని
మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్(54) పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం విధాన్ భవన్లో జరిగిన స�
Maharastra | రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని మహారాష్ట్రకు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విజయ్ రూపానీ తెలిపారు.
Maharashtra | మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor CP Radhakrishnan)ను కలవనున్నారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం (Maharashtra CM) అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే (Devendra Fadnavis) మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైంది. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నియమితులు కానున్నట్టు తెలుస్తున్నది.
Ramdas Athawale | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమేనని అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఒక పక్క బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే కాబోయే సీఎం అని అనధికార ప్రచారం జరిగినా దానిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించ లేదు.
Eknath Shinde | మహారాష్ట్ర తదుపరి సీఎం (Maharashtra CM) ఎవరన్నదానిపై ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటన వస్తుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తాజాగా వెల్లడించారు.
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
Eknath Shinde | మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం ప్రధాని మో�