మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ను (Sahil Khan) పోలీసులు అరెస్టు చేశారు. 40 గంటల పాటు ఛేదన తర్వాత ముంబై పోలీసులు ఛత్తీస్గఢ్లో పట్టుకున్నారు.
Mahadev App Case | మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ శనివారం ముంబయి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ కేసులో పలువురు స్టార్లతో పాటు నటుడు సాహిల్ పేరు సైతం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.