మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలిపంట మార్పిడి విధానంపై రైతులు ఆలోచించాలిదొడ్డురకం వరిని వీడి.. సన్నరకంపై దృష్టి సారించాలివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిమదనాపురం/కొత్తకోట, ఏప్�
రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన జిల్లాద్వితీయ స్థానంలో నాగర్‌కర్నూల్..స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తున్న ప్రజలుపల్లెప్రగతితో వచ్చిన మార్పు..మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆస్తి�
పాలమూరులో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తాంకుల, మతాలను కూకటివేళ్లతో పెకిలించి వేయాలిజగ్జీవన్రామ్ కాంస్య విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీనివాస్గౌడ్ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూ�
ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటుతో మారుతున్న రూపురేఖలుస్వయంగా నిధులు ఖర్చుపెట్టుకుంటున్న గిరిపుత్రులుఅచ్చంపేట, ఏప్రిల్ 5 : ఉమ్మడి పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీ చెంచు పెంటలు ప్ర స్తుతం స్వయం పా�
ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్ జయంతినివాళులర్పించిన నాయకులు, అధికారులుకొల్లాపూర్, ఏప్రిల్ 5: దివంగత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ర
వడ్డేపల్లి, ఏప్రిల్ 5 : మండు టెండను సైతం లెక్కచేయకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. ఆకలి, దప్పికలు లెక్కచేయకుం డా దేవుని కావడీలు మోస్తూ భజనలు చేస్తూ మల్�
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డివనపర్తి టౌన్, ఏప్రిల్ 5 : అధునాతన ఈ-లైబ్రరీని అందుబాటులోకి తెస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలోని ప్రాథమి�
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 5 : ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడిలో చనిపోయిన వీర జ వాన్ల ఆత్మశాంతి కోసం సోమవారం యువకులు, ప్ర జాప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీక�
నారాయణపేట, ఏప్రిల్ 5 : కరో నా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 45 ఏండ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, టీఆర్ఎస్ పట్ట ణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్‌రెడ్డి అ న్న�
సెలూన్, లాండ్రీ దుకాణాలకు ఉచితంగా విద్యుత్ సరఫరాపై హర్షంరాజాపూర్, ఏప్రిల్ 5 : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రజక, నాయీబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యం లో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభి�
ఉమ్మడి జిల్లాలో పలువురికి జెడ్పీ సీఈవోలుగా, డీఆర్డీవోలుగా ప్రమోషన్లుమహబూబ్నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలువురు జెడ్పీ డిప్యూటీ సీఈవోలకు పదోన్నతి లభించింద�