ఈ పాస్ ఉంటేనే సరిహద్దు చెక్‌పోస్టుల్లో అనుమతిఅలంపూర్, జూన్ 6 : రాష్ట్ర సరిహద్దులోని రాజోలి, కేటీదొడ్డి, బల్గేర, సింధనూరు, పులికల్, అలంపూరు చెక్‌పోస్టుల వద్ద కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలవుతున్నాయి. �
దేశంలోనే 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మనదేతెలంగాణకు జీవనాధారం విద్యుత్మిగులు కరెంట్‌లో అగ్రగామివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికల్వకోలు, కుడికిళ్లలో విద్యుత్ ఉపకేంద్రాలు ప్రారంభంపాల్గ�
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 5: తెలంగాణ చౌరస్తా, ఆర్అండ్బీ అతిథి గృహం, మెట్టుగడ్డలో శనివారం రాత్రి కలెక్టర్ వెంకట్రావు లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. 16 గంటల పాటు సమర్థవంతంగా, క్రమ పద్ధతిలో లాక్‌డౌన
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిమక్తల్ టౌన్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు మించిన సంపద లేదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆరో నంబర్ రేషన్ షాపులో ఆపన్నహస్తం కింద �
ఉద్యమమే ఊపిరిగా పని చేసిన పత్రికస్వరాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధిలోనూ కీలక పాత్రనేడు ‘నమస్తే తెలంగాణ’ పదో వార్షికోత్సవం మహబూబ్‌నగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ, ప్రధాన ప్రతినిధి): నమస్తే తెలంగాణ… తెలంగాణ గు�
నేటినుంచి ఉమ్మడి జిల్లాలో రేషన్ పంపిణీ2020దుకాణాల పరిధిలో 9,19,994కార్డుదారులకు లబ్ధి20వరకు కొనసాగనున్న ఉచిత బియ్యంఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుమహబూబ్నగర్ జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విపత్కర పరి�
నారాయణపేట టౌన్, జూన్ 4 : కళాకారుల ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, జెడ్పీటీసీ అంజలి అన్నారు. ఎస్పీ బాలు జయ
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిఅభివృద్ధి పనులకు భూమిపూజజడ్చర్ల, జూన్4: జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. 24వ వార్డు�
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్జనరల్ దవాఖానలో కార్మికులకునిత్యావసర సరుకులు పంపిణీమహబూబ్గర్, జూన్ 4 : ప్రతిఒక్కరూ కష్టకాలంలో సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్
7 లక్షల 69 వేల వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంప్రతి జీపీలో 30 వేలు నాటాలని అంచనాఏడో విడుతకు అధికారులు సన్నద్ధంఈ నెల చివరి వారంలో ప్రారంభంనారాయణపేట రూరల్ జూన్ 3 : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్�
58 మందికి చెక్కులు అందజేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్హన్వాడ, జూన్ 2 : ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో 58మంది�
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 2 : రాష్ట్ర అవతరణ వేడుకల ను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. పాలమ