హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మెడికల్, డెంటల్ కోర్సుల ట్యూషన్ ఫీజుల పెంపునకు సర్కార్ బ్రేకులు వేసింది. పాత ట్యూషన్ ఫీజులనే అంటే 2023-26నాటి ట్యూషన్ ఫీజులే కొనసాగించాలని ఉత్తర్వులిచ్చింది.