మహా శివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం ఖమ్మం జిల్లావ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, శివాలయాలు జనసంద్రంగా మారాయి. హరహర మహాదేవ.. శంభోశంకర, ఓం నమః శివాయ, ఓం నమో శివ రుద్రాయ అంటూ శివ నామస్మరణ మోర్మోగింది.
మహా శివరాత్రికి అంబర్పేట నియోజకవర్గంలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆయా ఆలయాల్లో నిర్వహించనున్న పూజల వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మొగిలి (కేతకీ) వనంలో వేలిసి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభంకానున్న�