Fake Seeds | సీల్ లేని విత్తనాలు , నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండల వ్యవసాయ శాఖ అధికారి సుదర్శన్ గౌడ్ , ఎస్సై నవీద్ హెచ్చరించారు.
Road Accident | ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మాగనూరు కృష్ణ మండలం టై రోడ్ సమీపంలో చోటుచేసుకుంది.