Rahul Gandhi | రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. ఓ కేసు విచారణకు పదేపదే గైర్హాజరు అవుతుండటంతో పనిష్మెంట్ కింద కోర్టు ఈ జరిమానా వేసింది.
వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 10న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. కోర్టు ప్రాంగణంలోనే అతడిని దుండగులు కాల్చి చంపారు. గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తర్ అన్సారీ అనుచరుడు సంజీవ్ మహేశ్వరి జీవ లక్నో జైలులో ఉన్నాడు.
angster Sanjeev Jeeva | లక్నో కోర్టులో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ (Gangster) సంజీవ్ జీవా (Sanjeev Jeeva)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.