‘మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిలబడటానికి చోటు ఉండటం లేదు. కదలడానికి... మెదలడానికి అవకాశం ఉండటం లేదు. మెట్రో కోచ్లు పెంచండి.. 3 కోచ్లు ఉన్న మెట్రో రైలును ఆరు కోచ్ల వరకు పెంచండి’
వాణా ఆధారిత అభివృద్ధి అన్న నినాదానికి ఎల్ అండ్ టీ మెట్రో స్వస్తి పలుకుతోంది. సమగ్ర రవాణా వ్యవస్థతో అత్యంత మెరుగైన అభివృద్ధి సాధించవచ్చన్న లక్ష్యంతో చేపట్టిన రవాణా ఆధారిత అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ..
Golden Peacock Award | హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలను అందిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైలు(L&T Metro) సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు(Golden Peacock Award) లభించింది.
హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థల్లో అత్యంత కీలకమైనది మెట్రోరైలు. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నా, మెట్రోరైలు ప్రయాణం మాత్రం ఎంతో ప్రత్యేకత అనేలా ఉంటుంది.
అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులో ఉన్న మెట్రో రైళ్ల వ్యవస్థ నిరంతరం ఆధునికంగా ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.