లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై వెటరన్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఒక వికెట్ తీశాడు. 12వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. ఆ ఓవర్ ఐదో బంతికి మనీష్ పాండేను వెనక్కు పంపాడు. 22 బంతుల్లో 22 పరుగులు చేసిన పాండే.. పొలార్డ్ వే
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు ఇన్నింగ్స్ చాలా నిదానంగా సాగింది. ఆరంభంలోనే బుమ్రా బౌలింగ్‌లో డీకాక్ (10) వికెట్ పడటంతో లక్నో ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. పవర్‌ప్లేను 32/1 స్కోరుతో ముగి
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్ (10) ఇద్దరూ తడబడ్డారు. ఈ క్రమంలోనే ఆ ఓవర్ ఐదో బంతిని బౌండర�
ఐపీఎల్ వరుసగా 7 మ్యాచుల్లో ఓటమిపాలైన మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. 8వ మ్యాచ్‌కు సిద్ధమైంది. స్టార్ బ్యాటర్కేఎల్ రాహుల్ సారధ్యంలోని కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండోసారి తలపడేందుకు సిద్ధమైంది. �