South Africa | దక్షిణాఫ్రికాలోని బోక్స్బర్గ్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. జొహెన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్లో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
సామాన్యుడి నడ్డివిరుస్తూ రాకెట్ వేగంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతున్న కేంద్రప్రభుత్వం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేని విధంగా అత్యధిక ఇంధన ధర�