పేలిన గ్యాస్ ట్యాంకర్.. 10 మంది దుర్మరణం
South Africa | దక్షిణాఫ్రికాలోని బోక్స్‌బర్గ్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. జొహెన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్‌లో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని బోక్స్‌బర్గ్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. జొహెన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్‌లో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పది మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎక్కు తక్కువగా ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కింది నుంచి వెళ్లిన గ్యాస్ ట్యాంకర్.. అందులో ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ఒత్తిడి అధికమవడంతో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బిడ్జి పూర్తిగా ధ్వంసమయింది.

పేలుడు వల్ల పక్కనే ఉన్న దవాఖాన, రెండు ఇండ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. హాస్పిటళ్లో ఉన్న రోగులను ఇతర దవాఖానలకు తరలించామన్నారు. ట్యాంకర్లో 60 వేల లీటర్ల ఎల్పీజీ గ్యాస్ ఉందని వెల్లడించారు. ఉదయం 6.30 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో భారీ ప్రాణనష్టం తప్పిందన్నారు.
#BREAKING: Several people killed, others seriously injured in LP gas tank explosion in Boksburg, South Africapic.twitter.com/yI5n60BIDV
— IEN🇪🇺 (@BreakingIEN) December 24, 2022
A truck carrying a gas tank couldn't fit into a low level bridge in Boksburg, South Africa. The level of the bridge compressed the gas tank which caused gas leakage and led to an explosion. Multiple people have been injured and others have sadly passed. 💔#BoksburgExplosion pic.twitter.com/qdH4ll4RQP
— Masego Mashilo (@mashilo_masego) December 24, 2022
https://twitter.com/Brown_Mushai/status/1606607407907540994?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606607407907540994%7Ctwgr%5E548561ebc7588bca29a5b61dac50095c7ef2375d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2F
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

