Toxic Gas | దక్షిణాఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహెన్నస్ బర్గ్ (Johannesburg) సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై (Toxic Gas Leak) 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
South Africa | దక్షిణాఫ్రికాలోని బోక్స్బర్గ్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. జొహెన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్లో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పది మంది దుర్మరణం చెందారు.