Low pressure area | నైరుతి బంగాళాఖాతం (Bay of Bengal) లో అల్పపీడనం (Low pressure area) ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాగల 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Cyclone Dana | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure area) క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా దూసుకొస్తోందని, క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాను (Cyclone) గా మారనుందని పేర
AP Weather | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో
Rains | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రెండ్రోజులు అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బంగాళాఖాతంలో అల్పపీడనం రెండ్రోజులు అతి భారీ వర్షాలు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర-దక్షిణ ఒడిశ�