ఆర్టీసీ బస్సు| తూప్రాన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తూప్రాన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు.
మైలార్‌దేవ్‌పల్లి| నగరంలోని రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లి వద్ద శనివారం అర్ధరాత్రి సిమెంట్ రెడీమిక్స్ లారీ ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్‌పై వెళ్తున్న ము�
జాతీయ రహదారి 44పై ఇద్దరి దుర్మరణంకొత్తకోట, జూన్28 : ముందు వెళ్తున్న లారీని ఓ కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ముమ్మళ్లపల్�
కొత్తకోట| వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముమ్మళ్లపల్లి ఫ్లై ఓవర్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున�
కత్తి మహేష్| సినీ నటుడు కత్తి మహేష్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదరిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. లారీని ఢీకొట్టింది.
చేవెళ్ల| జిల్లాలోని చేవెళ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మీర్జాగూడ గేట్ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకు�
బీబీనగర్| యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గూడురు వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
భారీగా ట్రాఫిక్ జామ్| ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉప్పల్ సమీపంలోని మేడిపల్లి వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ లారీ దిగబడింది. దీంతో ఉప్పల్-పీర్జాదిగూడ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనా�
ఇసుక లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ఇద్దరు మృతి చెందారు.
రాజేంద్రనగర్ | ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని
హైదరాబాద్ : లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వె�