వరంగల్లో ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ..
ఇసుక లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ఇద్దరు మృతి చెందారు.

వరంగల్ రూరల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు పరకాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- auto
- Damera
- Lorry
- Road Accident
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

