లారీని ఢీకొట్టిన డీసీఎం.. డ్రైవర్ మృతి
రాజేంద్రనగర్ | ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని

శంషాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ నుంచి గచ్చిబౌలికి స్టీల్ లోడ్‌తో వెళ్తున్న లారీని ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ సమీపంలో జడ్చర్ల నుంచి జహీరాబాద్‌కు కీర లోడ్‌తో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుమ్మడిదల మండలం లచ్చిరెడ్డి గూడ గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ కమ్ ఓనర్ అరుణ్చారి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మూడు వాహనాలు ఢీ.. ఇద్దరు మహిళా కూలీలు మృతి
మైనర్‌పై అత్యాచారయత్నం.. కామాంధుడికి దేహశుద్ధి
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

