మైనర్‌పై అత్యాచారయత్నం.. కామాంధుడికి దేహశుద్ధి
అత్యాచారయత్నం | డోర్నకల్ మండలం బొడ్రాయి తండాలో మైనర్‌పై అత్యాచారయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పీకల దాకా మద్యం

మహబూబాబాద్ : జిల్లాలోని డోర్నకల్ మండలం బొడ్రాయి తండాలో మైనర్‌పై అత్యాచారయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పీకల దాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. మైనర్‌పై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ వ్యక్తిని బాలిక కుటుంబ సభ్యులు గుర్తించారు.
దీంతో అతను పారిపోయేందుకు యత్నించగా, పొరుగువారి సహాయంతో పట్టుకున్నారు. అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. బాధిత కుటుంబ సభ్యులు డోర్నకల్ పోలీసులకు సమాచారం అందించారు. బొడ్రాయి తండాకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

