సింగోటంలో ఏటా మకర సంక్రాంతి తర్వాత లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భ�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదా ల వద్ద 108 బంగారు పుష్పా లు ఉంచి అష్టోత్తర నామాల