మహబూబాబాద్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఆలయానికి వచ్చి పూజలు చేశార
మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర మంగళవారం కనులపండువగా జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు పోలోజు సుమన్శాస్త్రి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయ క�
అయ్యప్ప దీక్షాపరుల ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం నిర్వహించిన మహిళల దీపాయాత్ర వైభవంగా సాగింది. స్థానిక రాంమందిర్‌లో గురుస్వాములు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావ�
నగరంలోని భగత్‌నగర్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం తెప్పోత్సవం, కాకడ హారతి, పడి పూజా మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డీ సంపత్ నేతృత్వంలో అట్టహాసంగా నిర్వహించారు
నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో 22వ (ద్వివింశతి) మండల పూజ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన పంబారట్టు కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువు�
హరివరాసనం స్వామి విశ్వమోహనం.. శరణకీర్తనం.. స్వామి శక్తమానసం.. అంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మైత్రి మైదానంలో అయ్యప్ప మహాపడిపూజ ని