Yusuf Pathan: మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. బెంగాల్‌లోని బెర్‌హమ్‌పోర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. అయితే ఇవాళ ఆ నియోజకవర్గంలో ఆయన ప్రచారం మొదలుపెట్టారు.
Loksabha Polls: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నాలుగు రాష్ట్రాల్లో కొందరు జిల్లా ఎస్పీలను బదిలీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ హోదాల్లో ఉన్న వార
DMK: లోక్‌సభ ఎన్నికల కోసం డీఎంకే తన తొలి జాబితాను రిలీజ్ చేసింది. సీనియర్ పార్టీ నేత కనిమొళి.. తూత్తుకుడి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. సీనియర్లు టీఆర్ బాలు, దయానిధి మారన్, ఏ రాజాలకు కూడ�
CM Nitish Kumar | జనతా దళ్(యునైటెడ్) ఆధ్వర్యంలో మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ 100వ జయంతి వేడుకలను మంగళవారం బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీయూ భారీ ర్యాలీ తీసింది. ఈ వేడుకల్లో జేడీయూ అధ
Navjot Singh Sidhu | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధాంతాలు వేరు, తమ పార్టీ సిద్ధాంతాలు వేరని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉండబోదని పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు.