మమతాబెనర్జి దేశ నాయకురాలు: కమల్నాథ్
Kamal Nath: పశ్చిమెబంగాల్లో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకున్న మమతాబెనర్జి దేశ నాయకురాలు అని

న్యూఢిల్లీ: పశ్చిమెబంగాల్లో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకున్న మమతాబెనర్జి దేశ నాయకురాలు అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ అభివర్ణించారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మమతాబెనర్జి తన ప్రత్యర్థులైన ప్రధాని నరేంద్రమోదీని, బీజేపీని, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను మట్టికరిపించారని చెప్పారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో మమతాబెనర్జి ప్రధాని పదవి కోసం నరేంద్రమోదీని ఢీకొనే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు కమల్నాథ్ స్పందిస్తూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ వ్యూహం ఏమిటనే విషయాన్ని యూపీఏ కూటమి సరైన సమయంలో వెల్లడిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో మమత ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, సీబీఐని, ఈడీని, ఐటీ శాఖను ఓడించారని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

