Yusuf Pathan: ప్రచారం మొదలుపెట్టిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్
Yusuf Pathan: మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. బెంగాల్‌లోని బెర్‌హమ్‌పోర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. అయితే ఇవాళ ఆ నియోజకవర్గంలో ఆయన ప్రచారం మొదలుపెట్టారు.
కోల్‌కతా: మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్(Yusuf Pathan).. బెంగాల్‌లోని బెర్‌హమ్‌పోర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. అయితే ఇవాళ ఆ నియోజకవర్గంలో ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఫీల్డ్ చాలా భిన్నమైందని, కానీ ప్రజల ఆశయాలు అలాగే ఉంటాయన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. 2007 వరల్డ్‌కప్‌లో ఆడినప్పుడు ఎంత సంతోషం ఉందో, ఇప్పుడు కూడా ఆ ఉత్సాహంతోనే ఉన్నట్లు పఠాన్ తెలిపారు. గుజరాత్ తనకు జన్మభూమి అని, బెంగాల్ కర్మభూమి అన్నారు. బెర్‌హమ్‌పోర్ నుంచి గతంలో అయిదు సార్లు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.
#WATCH | Murshidabad, West Bengal: Yusuf Pathan, former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore says, “I am grateful to Mamata Didi (CM Mamata Banerjee) for giving me the opportunity to serve you. I hope that the way you people have given me love for the… pic.twitter.com/N7ihjlPXhU
— ANI (@ANI) March 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

