Gold Seized: పురీషనాళంలో 70 లక్షల ఖరీదైన గోల్డ్.. తిరుచ్చి ఎయిర్పోర్ట్లో వ్యక్తి పట్టివేత
Gold Seized: తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో సుమారు 70 లక్షల ఖరీదైన బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని సీజ్ చేశారు. అయితే ఆ బంగారాన్ని మూడు ప్యాకెట్లలో పురీషనాళంలో అతను దాచిపెట్టాడు.
తిరుచరాపల్లి: తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో సుమారు 70 లక్షల ఖరీదైన బంగారాన్ని పట్టుకున్నారు(Gold Seized). దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని సీజ్ చేశారు. అయితే ఆ బంగారాన్ని మూడు ప్యాకెట్లలో పురీషనాళంలో అతను దాచిపెట్టాడు. పేస్ట్ తరహాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి అతను ప్రయాణించాడు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి తదుపరి విచారణ చేపడుతున్నారు. మార్చి నెలలో కూడా తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 410 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. సింగపూర్ నుంచి అతను వచ్చాడు. ఆ గోల్డ్ విలువ 26.62 లక్షలు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

