లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ శనివారం విడుదల చేశారు. దేశం లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నా రు.
ఎన్నికల పండుగకు తెర లేసింది. సార్వత్రిక సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శనివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 13న తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుపనున్నట్లు ప్రకటించింది.
ఈ నెల మూడోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ప్రస్తుత లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదాపడే అవకాశం ఉన్నది. ఆ వెంటనే షెడ్యూల్ ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ మ�