Home
National
The Election Commission Has Responded To The Announcement Circulating On Social Media Regarding The Lok Sabha Election Schedule
ఆ మెసేజ్ ఫేక్: ఈసీ
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ప్రకటనపై ఎన్నికల సంఘం స్పందించింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ప్రకటనపై ఎన్నికల సంఘం స్పందించింది. అది ఫేక్ మెసేజ్ అని స్పష్టంచేసింది. ఈ నెల 12 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ పేరిట కొందరు నకిలీ వార్తను ప్రచారం చేస్తున్నారు.
మార్చి 28 నుంచి నామినేషన్లు, ఏప్రిల్ 19న పోలింగ్, మే 22న ఫలితాలు ప్రకటిస్తారని అందులో ఉన్నది. అయితే ఇది ఫేక్ అని, తాము ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదని ఈసీ స్పష్టంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

