ఈ వీడియో చూస్తే మీ ముఖాలపై చిరునవ్వు పూయడం ఖాయం. ఓ చిన్నారి తన క్లాస్‌మేట్స్‌కు బోధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడి ఎనర్జీ లెవెల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియాలో ఓ క్యూట్ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. తన ఫస్ట్ బర్త్డ్ రోజున ఓ చిన్నారి తొలిసారిగా చాక్లెట్ కప్ కేక్‌ను టేస్ట్ చేస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్న�
మనం చేసే పని ఏదైనా మనసు పెట్టి చేస్తే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇరాక్‌లో ఓ బాలుడు చిరునవ్వుతో కాఫీ అమ్ముతున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ: ఒక చిన్న బాలుడు చేతి పంపు ద్వారా కుక్క పిల్ల దాహం తీర్చాడు. ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఒక బుడ్డోడు తన బలమంతా ఉపయోగించి చేతి పంపును కొట్టి కుక్�