సెల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. పిడుగుపడి ఒకరి మృతి | మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన సమయంలో పిడుగుపడడంతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు మైనర్లకు గాయాలయ్యాయి.
సంగారెడ్డి : పిడుగుపాటుకు తల్లిదండ్రులు మృతిచెందిన దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మనుర్ తాండాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వర్ష స