లంబాడా హక్కుల పోరాట సమితి బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ప్రకటించారు.
‘వెయ్యి రూపాయలు ఇచ్చి, సారా పోస్తే లంబడోళ్లు ఓట్లు వేస్తారంటూ అగ్రవర్ణ దురహంకారంతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి! ఇక నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో.. లంబాడీల జాతిద్రోహి ఖబడ్దార్' అంటూ గిరిజన సంఘాల నాయకులు హె�