జూలై1న గోర్ బంజారా జాతీయ సమ్మేళనం
లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో జూలై 1న గోర్ బంజారా జాతీయ సమ్మేళనం రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (ఎల్‌ఎస్‌వో) రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌నాయక్ తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 26: లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో జూలై 1న గోర్ బంజారా జాతీయ సమ్మేళనం రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (ఎల్‌ఎస్‌వో) రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌నాయక్ తెలిపారు. ఈ మేరకు ఎల్‌ఎస్‌వో ముఖ్య కార్యకర్తల సమావేశం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన సమావేశానికి అశోక్‌నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గోర్ బోలిని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌ఎస్‌వో నాయకులు విజేందర్పవార్, జగదీశ్‌నాయక్, సంతోష్‌నాయక్, వెంకటేశ్ నాయక్, చందర్, గణేశ్, కిషన్, రాజు, జంపన్న, సురేందర్, రవీందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

