తన స్వీయ భద్రతపై దబాంగ్ స్టార్ దృష్టిసారించాడు. ఈ నేపథ్యంలో అత్యాధునిక హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ ఎస్‌యూవీని (High-end bullet-proof SUV) సల్మాన్ కొనుగోలు చేశాడు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు సభ్యులను పంజాబ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.