రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థానంగా గద్వాల సంస్థానానికి ప్రత్యేకత ఉన్నది. ఇంతటి ప్రాచుర్యం పొందిన సంస్థాన ఇలవేల్పు భూలక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు బుధవా రం నుంచి ప్రారంభం కానున్నాయి.
జిల్లా కేంద్రంలోని భూ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నా యి. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చే సింది.
జడ్చర్ల మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రథసప్తమి సందర్భంగా చెన్నకేశవస్వామి రథోత్సవం(పెద్దతేరు) నిర్వహించారు. స్వామిని దర్శించు�