Road Accident | దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కర్ణాటక వాసులు దుర్మరణం
Road Accident | ఏపీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు.
అమరావతి : ఏపీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు. మార్కాపురం జిల్లా తిప్పాయపాలెం వద్ద అరటికాయల లోడుతో వెళ్లున లారీ, జీపును ఢీకొంది. దీంతో జీపులో ఉన్న కర్ణాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వీరంత శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

