కార్మికశాఖలో వెలుగుచూసిన బీమా కుంభకోణంలో తవ్వినకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కామ్ వెనుక ఉన్న పెద్దలకు సంచుల మూటలు అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కార్మిక శాఖలో పోస్టుల భర్తీ కోసం ఆ శాఖతోపాటు టీజీపీఎస్సీ చేపట్టే నియామకాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వేసవి పూర్తయ్యే దాకా ప్రణాళికాబద్ధంగా తాగు నీరందించాలని ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ సంచాలకుడు కృష్ణాదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావ�