హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. 365 స్టాళ్లు కొలువుదీరిన ఈ ప్రదర్శనను ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
జనగామ జిల్లాలోని మారుమూల పల్లెటూరు అప్పిరెడ్డిపల్లిలో పుట్టిపెరిగిన నాకు కులవృత్తి చిందు యక్షగానమే సర్వస్వం. ‘సమ్మయ్య నువ్వు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యావు’ అని చెప్తే మొదట నమ్మలే. అయోధ్య రామాలయంలో బ�