రంగారెడ్డిజిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తతో ఎంతోమంది కన్నవారికి దూరమవడంతోపాటు కట్టుకున్నవాళ్లకు కూడా కన్నీళ్లు మిగిలిస్తున్నారు. మరిక
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామం కన్నీరుమున్నీరైంది. కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొని గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణ