హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. 4 ఇండ్లలో చోరీ
Hayathnagar | హయత్‌నగర్‌లో చెడ్డీగ్యాంగ్ (Cheddi gang) కలకలం సృష్టించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలోని నాలుగు ఇండ్లలో చోరీ చేశారు.
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్‌నగర్‌లో చెడ్డీగ్యాంగ్ (Cheddi gang) కలకలం సృష్టించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలోని నాలుగు ఇండ్లలో చోరీ చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు.

గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. గతేడాది ఇదే గేటెడ్ కమ్యూనిటీలో ఏడుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడటం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

