ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు షాహిద్ కపూర్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ అనే టైటిల్ను నిర్ణయించారు.
Kriti Sanon | బాలీవుడ్ భామ కృతిసనన్ (Kriti Sanon) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం Do Patti. కాజోల్ మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
Kriti Sanon | నిజాయితీ గల కోరికైతే బలంగా అనుకుంటే నెరవేరుతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉంది జాతీయ ఉత్తమనటి కృతి సనన్. జాతీయ వార్డుల వేడుకలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.
టైగర్ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గణపథ్'. ‘ఏ హీరో ఈజ్ బార్న్' ఉపశీర్షిక. వికాస్ భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వషూ భగ్నానీ, దీపశిఖ దేశ్ముఖ్ నిర్మించారు.